షేక్ హసీనా
షేక్ హసీనా শেখ হাসিনা | |||
| |||
బంగ్లాదేశ్ 10 వ ప్రధానమంత్రి
| |||
పదవీ కాలం 2009 జనవరి 6 – 2024 ఆగస్టు 5 | |||
రాష్ట్రపతి | లాజుద్దీన్ అహ్మద్ జిల్లుర్ రెహమాన్ అబ్దుల్ హమీద్ | ||
---|---|---|---|
ముందు | ఫక్రుద్దీన్ అహ్మద్ (Acting) | ||
పదవీ కాలం 1996 జూన్ 23 – 2001 జూలై 15 | |||
అధ్యక్షుడు | అబ్దుర్ రెహమాన్ బిస్వాస్ షహాబుద్దీన్ అహమద్ | ||
ముందు | మొహమ్మద్ హబీబుర్ రెహమాన్ (Acting) | ||
తరువాత | లతీఫుర్ రెహమాన్ (Acting) | ||
ప్రతిపక్షనేత
| |||
పదవీ కాలం 2001 అక్టోబరు 10 – 2006 అక్టోబరు 29 | |||
ముందు | ఖలేదా జియా | ||
తరువాత | ఖలేదా జియా | ||
పదవీ కాలం 1991 మార్చి 20 – 1996 మార్చి 30 | |||
ముందు | ఎ. ఎస్. ఎం. అబ్దుర్ రబ్ | ||
తరువాత | ఖలేదా జియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తుంగిపారా, తూర్పు బెంగాల్, పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) | 1949 సెప్టెంబరు 28||
రాజకీయ పార్టీ | అవామీ లీగ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | మహాకూటమి (2008–present) | ||
జీవిత భాగస్వామి | వాజీద్ మియా (1968–2009) | ||
సంతానం | సాజీబ్ వాజీద్ సైమా వాజీద్ | ||
పూర్వ విద్యార్థి | బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయం ఢాకా విశ్వవిద్యాలయము |
షేక్ హసీనా (Bengali: শেখ হাসিনা జననం: 1947 సెప్టెంబరు 28) 2009 నుండి 2024 ఆగస్టు వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసింది. గతంలో 1996 నుండి 2001 వరకు ఈమె ఈ పదవిలో ఉంది. 1981 నుండి బంగ్లాదేశ్ అవామీలీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది. దివంగత బంగ్లాదేశ్ అధ్యక్షుడు, ఆ దేశ జాతిపిత అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఐదుగురు సంతానంలో ఈమె పెద్దది. ఈమె భర్త దివంగత ఎం. ఎ. వాజిద్ మియా, పరమాణు శాస్త్రవేత్త.[1][2]
2024 లో హసీనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషను విధానంపై దేశంలో నిరసనలు, చెలరేగి, అవి హింసాత్మక అల్లర్లుగా మారి అనేకమంది ప్రజలు మరణించారు. చివరికి హసీనా ఆగస్టు 5 న రాజీనామా చేసి దేశం విడిచి భారతదేశం వెళ్ళిపోయింది.[3] ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధానిగా, ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సూక్ష్మఋణాల సంస్థ స్థాపకుడూ అయిన మహమ్మద్ యూనస్ ప్రధానిగా ఎంపికయ్యాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (5 August 2024). "బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ Eenadu (7 August 2024). "ఆమె జీవితం... ఓ యుద్ధం". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ "Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా". EENADU. Archived from the original on 2024-08-08. Retrieved 2024-08-10.
బయటి లంకెలు
[మార్చు]- [1] Archived 2013-10-03 at the Wayback Machine
- Awami League official website Archived 2019-09-19 at the Wayback Machine
- Banglapedia article on Sheikh Hasina Archived 2012-07-16 at the Wayback Machine
- Sheikh Hasina Mukti Porishod Italy
- Sheikh Hasina release on two month parole
- Sheikh Hasina gives a speech to open a climate conference in Dhaka, Bangladesh